Homeఎక్స్ క్లూసివ్హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ
హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వందల కొద్దీ సినిమాలతో మనల్ని అలరించిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ నిన్న రాత్రి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ జారిపడ్డారు. అయితే నాలుగు రోజులైనా పెయిన్ తగ్గకపోవడంతో సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. అయితే కుటుంబసభ్యులు చెబుతోన్న సమాచారం ప్రకారం కంగారుపడాల్సిన అవసరం లేదని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెల్సింది. కైకాల సత్యనారాయణ ఇటీవలే కరోనా పాజిటివ్ టెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబసభ్యులకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని సమాచారం.

ప్రస్తుతం కైకాల సత్యనారాయణ వయసు 87 సంవత్సరాలు. దాదాపుగా 750 సినిమాలకు పైగా నటించిన కైకాల కొన్ని ఏళ్ల నుండి వయసు రీత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ
హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ
రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా గెలిచిన అనంతరం మంచు విష్ణు కైకాలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక రెండు రోజుల క్రితం నఘం మూవీ టీమ్ కైకాలను పోస్టర్ రిలీజ్ కోసం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All