Homeటాప్ స్టోరీస్ఎద అందాలను బయటపెట్టి సెగలు పుట్టిస్తున్న శర్వా హీరోయిన్

ఎద అందాలను బయటపెట్టి సెగలు పుట్టిస్తున్న శర్వా హీరోయిన్

Seerat Kapoor hot photoshoot
Seerat Kapoor hot photoshoot

మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్.. తెలుగు లో శర్వానంద్‌ హీరోగా నటించిన ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో శర్వా సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది. ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్‌ ఆమెకు మంచి పేరు తెచ్చింది. శర్వా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీరత్.. ఆ తర్వాత రాజుగారి గది-2, టైగర్, కొలంబస్‌, టచ్‌ చేసి చూడు వంటి సినిమాల్లో నటించింది. కానీ ఇవేవీ కూడా విజయాలు సాదించకపోయేసరికి అమ్మడికి మరో ఛాన్స్ లేకుండా పోయింది.

- Advertisement -

అయినప్పటికీ బాలీవుడ్ లో పలు ఛాన్సులతో రాణిస్తుంది. ఇదే క్రమంలో సోషల్ మీడియా లో నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఎద అందాలను బయటపెడుతూ హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఈ పిక్స్ ఆలా షేర్ అయ్యాయో లేదో అభిమానులు, ఫాలోయర్స్ వాటిని వైరల్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఎంత అందాన్ని నిర్మాతలు , హీరోలు ఎందుకు మిస్ అవుతున్నారంటూ కామెంట్స్ వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All