Homeటాప్ స్టోరీస్సర్కారు వారి నుండి వచ్చే రెండో సాంగ్ అదేనట

సర్కారు వారి నుండి వచ్చే రెండో సాంగ్ అదేనట

షూటింగ్ చివరి స్టేజ్ లలో సర్కారు వారి పాట
షూటింగ్ చివరి స్టేజ్ లలో సర్కారు వారి పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. రీసెంట్ గా విడుదలైన కళావతి సాంగ్ ట్యూబ్ లో అనేక రికార్డ్స్ బ్రేక్ చేసింది. కళావతి పాటను క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ పాడగా, ప్రముఖ సాహిత్య రచయిత అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో అభిమానులు, సంగీత ప్రియులు రెండో సాంగ్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఈసారి మేకర్స్ డైరెక్ట్ గా మహేష్ ఇంట్రో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారట. నిజానికి అయితే మొదట ఈ సాంగ్ నే రిలీజ్ చెయ్యాల్సి ఉంది కానీ అది సెకండ్ సింగిల్ గా షిఫ్ట్ అయ్యింది. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All