Saturday, October 1, 2022
Homeగాసిప్స్సల్మాన్ తో అర్జున్ రెడ్డి దర్శకుడు

సల్మాన్ తో అర్జున్ రెడ్డి దర్శకుడు

Salman Khan And Sandeep Reddy Vanga
Salman Khan And Sandeep Reddy Vanga

తెలుగునాట అర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తాజాగా కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో కూడా వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు దాంతో అందరి దృష్టి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా మీద పడింది . ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సందీప్ రెడ్డి వంగా తో కలిసి పనిచేయాలని చూస్తున్నాడట .

- Advertisement -

కబీర్ సింగ్ చిత్రానికి ఎన్ని విమర్శలు వచ్చినా అంతకంటే ఎక్కువ వసూళ్లు వస్తుండటంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారట . షాహిద్ కపూర్ కు సోలోగా వంద కోట్ల సినిమా లేదు అలాంటిది ఈ కబీర్ సింగ్ తో ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరేలా ఉన్నాడని కొంతమంది తెగ ఇదైపోతున్నారట . ఇప్పటికే పలువురు సందీప్ పై కర్చీఫ్ వేసారట కానీ తెలుగులో మహేష్ బాబు తో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు ఒకవేళ అది కుదరకపోతే సల్మాన్ తో తప్పకుండా చేసే ఛాన్స్ ఉంది . ఇక ఈ ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమే !

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts