Homeఎక్స్ క్లూసివ్పాపం ! సందీప్ కిషన్

పాపం ! సందీప్ కిషన్

Sandeep kishan gets another disaster
Sandeep kishan

సందీప్ కిషన్ హీరోగా పరిచయమై దశాబ్దం కావస్తోంది కానీ హిట్స్ లేక సతమతం అవుతూనే ఉన్నాడు . హీరోగా పరిచయమై చాలా కాలం అవుతున్నప్పటికీ హీరోగా మాత్రం స్టాండ్ కాలేకపోయాడు సందీప్ కిషన్ . ఒకవైపు తమిళ్ లో అలాగే మరోవైపు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కావడం లేదు . తాజాగా ఈ హీరో నటించిన నెక్స్ట్ ఏంటి విడుదల అయ్యింది .

అసలు ఈ సినిమా విడుదల అయిన విషయమే చాలామంది కి తెలీదు , ఇక తెలిసిన వాళ్ళు కూడా ఈ సినిమాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు దాంతో కలెక్షన్ల మాట పక్కన పెడితే థియేటర్ లలో జనాలు లేక వెలవెలబోతున్నాయి . ఇక కొన్ని థియేటర్ లలో నెక్స్ట్ ఏంటి చిత్రాన్ని తీసి పడేసారు కూడా . స్టార్ డం కోసం ఈ హీరో చాలా తాపత్రయ పడుతున్నాడు కానీ అది మాత్రం దక్కేలా కనిపించడం లేదు పాపం . చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి . మంచి నటుడు కానీ హీరోగా సక్సెస్ కొట్టలేక పోతున్నాడు .

- Advertisement -

English Title: Sandeep kishan gets another disaster

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All