Homeటాప్ స్టోరీస్హాట్ భామతో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ

హాట్ భామతో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ

sanchana natarajan romance with vijay devarakondaఅర్జున్ రెడ్డి వంటి సంచలన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది దాంతో అతడితో సినిమాలు నిర్మించడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు . ఒప్పుకున్న చిత్రాలతో చాలా బిజీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ . తెలుగు , తమిళ్ బాషలలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ”నోటా ” చిత్రంలో నటిస్తున్నాడు ఈ హీరో అయితే ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు కాగా ఇప్పుడేమో మరో భామని కూడా హీరోయిన్ గా తీసుకునాన్నారు .

మోడల్ గా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ భామ ” సంచనా నటరాజన్ ” ని ఎంపిక చేసారు . అసలే హాట్ భామ ఆపై కుర్ర హీరో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ అంటే ఇక ప్రేక్షకులకు అందునా కుర్రకారు కి పండగే పండగ అన్నమాట . అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నోటా చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All