HomeLIFE STYLEసంయుక్త మీనన్ హాట్ ఫోటో షూట్

సంయుక్త మీనన్ హాట్ ఫోటో షూట్

భీమ్లా నాయక్ మూవీ లో రానాకు జోడిగా నటించిన సంయుక్త మీనన్..మొదటి సినిమాతోనే తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయట. ఇక సినిమాలో చాల సింపుల్ గా కనిపించిన ఈమె..ప్రస్తుతం సోషల్ మీడియా లో అందాల ఆరబోత తో యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. క్లీ వేజ్ షో తో పాటు రకరకాలుగా స్కిన్ షో చేయడం ద్వారా నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ ఉండే ఈ అమ్మడు ఇప్పుడు నెట్టింట అంతకు మించి అన్నట్లుగా స్కిన్ సో కు సిద్దం అవుతుంది.

- Advertisement -

తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలు షేర్ చేయగా..అందులో ఈ అమ్మడి అందాన్ని మరింతగా చేసి చూపించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఇప్పటి వరకు చేసిన స్కిన్ షో మించి ఈ ఫోటోల్లో అందంగా సంయుక్త కనిపిస్తుందని కామెంట్స్ వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All