Homeటాప్ స్టోరీస్బికినీ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది

బికినీ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది

Samyukhta hegde bikini poseబెంగుళూర్ భామ సంయుక్త హెగ్డే బికినీ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . కన్నడంలో సూపర్ హిట్ అయిన కిరిక్  పార్టీ చిత్రంలో నటించింది . అలాగే అదే సినిమాని టాలీవుడ్ లో రీమేక్ చేస్తే అందులోను నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ సంయుక్త హెగ్డే . కన్నడంలో హిట్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం కిరాక్ పార్టీ ప్లాప్ అయ్యింది దాంతో ఈ భామని టాలీవుడ్ లో పట్టించుకున్న వాళ్లే కరువయ్యారు .

అందుకే కాబోలు విడిది కోసం థాయిలాండ్ వెళ్లిన ఈ భామ అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది . బీచ్ లో , స్విమ్మింగ్ పూల్ లో  బికినీ లో అందాలను ఆరబోసి రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి నెటిజన్లని పరవశింపజేస్తోంది . అందమైన భామల అందాలను చూడటమంటే కుర్రాళ్లకు మహా సరదా !  దాంతో ఈ భామ అందాలను చూస్తూ తెగ ఇదై పోతున్నారు . ఇలా రెచ్చగొట్టి సినిమాలను పట్టేయ్యాలని చూస్తోంది కాబోలు అందుకే బికినీ ఫోటోలు షేర్ చేసి పండగ చేసుకుంటోంది .

English Title: Samyukhta hegde bikini pose

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All