Homeటాప్ స్టోరీస్మాజీ వదిన కు అఖిల్ రిప్లయ్ ఇస్తాడా..?

మాజీ వదిన కు అఖిల్ రిప్లయ్ ఇస్తాడా..?

samantha wishes to akhil
samantha wishes to akhil

నిన్న (ఏప్రిల్ 08) అఖిల్ అక్కినేని పుట్టిన రోజు. ఈ సందర్భాంగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేశారు. వీరి లో సమంత కూడా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అఖిల్ కు స్పెషల్ బర్త్ డే విషెష్ అందజేసింది. “హ్యాపీ బర్త్‌డే. ఈ సంవత్సరం మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే సమంత చేసిన పోస్ట్ కు అఖిల్ రిప్లయ్ ఇస్తాడా లేదా అనేది చర్చ గా మారింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య , సమంత లు..కొద్దీ కాలం పాటు కాపురం చేసి, గత ఏడాది విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరి బిజీ లో వారు ఉన్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. విడాకుల తర్వాత ఒకరికొకరు ట్వీట్స్ చేసుకోవడం, కలుసుకోవడం వంటివి చేయలేదు. అక్కినేని కుటుంబ సభ్యులను సైతం సామ్ కలవలేదు. ఈ క్రమంలో నిన్న అఖిల్ కు విషెష్ అందజేయడం విశేషంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All