Homeటాప్ స్టోరీస్సమంత దొంగపెళ్లి ఫోటో లీకయ్యింది

సమంత దొంగపెళ్లి ఫోటో లీకయ్యింది

Samantha wedding pic leakedసమంత ని పెళ్లి చేసుకున్నట్లుగా ఓ అభిమాని సోషల్ మీడియాలో దొంగపెళ్లి ఫోటో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఎవరో అభిమాని అల్లు అర్జున్ కు వీరాభిమాని అనుకుంటా అందుకే అల్లు అర్జున్ ఎడిక్ట్ అనే పేరుతో ట్వీట్ చేసాడు . ఇక ఈ ఫోటోకు సమంత సరదాగా కామెంట్ చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది . సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే . ఇక ఈ దొంగపెళ్లి ఫోటో పై సమంత ఎలా ట్వీట్ చేసిందో తెలుసా …….

”తొలిచూపులోనే ప్రేమించుకున్నాం ,వారం రోజుల క్రితం పారిపోయాం …… ఈ ఫోటో ఎలా లీకయ్యిందో అర్ధం కావడం లేదు ” అంటూ ట్వీట్ చేసింది సమంత . మార్ఫింగ్ చేసిన ఫోటో కి సమంత రిప్లయ్ ఇవ్వడంతో అది వైరల్ గా మారింది . ఆ దొంగ పెళ్లి విషయాన్నీ పక్కన పెడితే సమంత నాగచైతన్య ని పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకోవడానికి నిర్ణయించుకుందట . ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ పిల్లలు పుట్టాకా మాత్రం వాళ్ళని చూసుకుంటానని అంటోంది సమంత .

- Advertisement -

English Title: samantha wedding pic leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All