Homeటాప్ స్టోరీస్నాగచైతన్య సమంతతో కాపురం చేయడం లేదట

నాగచైతన్య సమంతతో కాపురం చేయడం లేదట

Samantha sensational comments on nagachaitanyaఅక్కినేని నాగచైతన్య సమంతతో కాపురం చేయడం లేదట ! అవును సమంతకు పిల్లలంటే ఇష్టం పైగా పెళ్లి చేసుకొని దాదాపుగా ఏడాది కావస్తోంది కానీ ఇప్పటివరకు నెల తప్పలేదు దాంతో సమంత నాగచైతన్య పై నిందలు వేస్తోంది . నాకు పిల్లలంటే ఇష్టం కానీ నాగచైతన్య మాత్రం పిల్లలు ఇప్పుడే వద్దు అని అంటున్నాడు , పిలల్ల కోసం నేను తహతహలాడుతున్నాను కానీ చైతూ మాత్రం ససేమిరా అంటున్నాడు ఎప్పుడు చైతూ ఒప్పుకుంటాడో ? ఎప్పుడు తల్లి అవుతానో ? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత .

పెళ్లి అయి ఏడాది మాత్రమే అవుతోంది కాబట్టి తొందరపడొద్దు అని భావిస్తున్నాడట నాగచైతన్య . కెరీర్ అనుకున్నంత వేగంగా లేదు కాబట్టి మొదట కెరీర్ ని పట్టాలెక్కించి ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించాలని అనుకుంటున్నాడట . అయితే సమంతకు మాత్రం పిల్లలు కావాలని వాళ్లతో ఆడుకోవాలని ముచ్చటపడుతోంది . మరి సమంత కోరిక నాగచైతన్య ఎప్పుడు తీరుస్తాడో ? ఏంటో ? అన్నట్లు ఈ ఇద్దరి చిత్రాలు రేపు పోటీపడి విడుదల అవుతున్నాయి . సమంత యు టర్న్ చిత్రంలో నటించగా నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నటించాడు . సెప్టెంబర్ 13న ఈ రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి .

- Advertisement -

English Title: Samantha sensational comments on nagachaitanya

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All