Homeటాప్ స్టోరీస్గ్రీన్ డ్రెస్ లో సమంత హాట్ పోజ్..

గ్రీన్ డ్రెస్ లో సమంత హాట్ పోజ్..

samantha hot pose
samantha hot pose

విడాకుల తర్వాత సమంత కు పూర్తి స్వేచ్ఛ దొరికేసింది. తనకు ఏమనిపిస్తే అది చేస్తూ..ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గా పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ లో నటించి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా మారింది. తాను ఎంత బిజీ గా ఉన్న సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. తాజాగా గ్రీన్ డ్రెస్ లో అందాల ఆరబోత చేసి వార్తల్లో నిలిచింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ‘యశోద’ చిత్రీకరణ సాగుతుంది. తమిళ్‌లో నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన మరో హీరోయిన్ నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. మరోపక్క సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె రెండో స్థానంలో నిలిచినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఫస్ట్ ప్లేస్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతుంది. రెండో స్థానంలో సామ్ ఉంది. సినిమాకు మూడు నుండి ఐదు కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All