HomeLIFE STYLEకాస్మో కవర్ పేజీ ఫై సమంత అందాల ఆరబోత

కాస్మో కవర్ పేజీ ఫై సమంత అందాల ఆరబోత

samantha cosmo india cover photo
samantha cosmo india cover photo

విడాకుల తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. పెళ్లి కి ముందు ఎలాగైతే హాట్ హాట్ షూట్స్ తో మత్తెక్కించిందో..అంతకు మించి అనేలా ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. ఓ పక్క ఐటెం సాంగ్స్ , పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా ఉంటూనే , సోషల్ మీడియా లో వేడి సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ భామ కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. ఈ ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేయడం తో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటో లో షార్ట్ డ్రెస్ వేసుకొని భారీ ఎత్తున అందాల ఆరబోత చేసింది. దీంతో ఈ పిక్ ను చూసేందుకు నెటిజన్లు పోటీపడుతున్నారు.

- Advertisement -

ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ ‘The arrangements of love’ నవల ఆధారంగా రూపొందనుంది. ఈ ఇంటర్నేషనల్ మూవీ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All