Homeటాప్ స్టోరీస్పురుషాంగం పట్టుకోమని అన్నాడట ఆ భామని

పురుషాంగం పట్టుకోమని అన్నాడట ఆ భామని

saloni chopra sensational comments on sajid khanశృంగారంలో పాల్గొన్న సమయంలో అంగం ఎంత పెద్దగా మారుతుందో చూడు అంటూ తన పురుషాంగం ని పట్టుకోమని సాజిద్ ఖాన్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది సలోని చోప్రా . బాలీవుడ్ దర్శకుడైన సాజిద్ ఖాన్ పై పలు ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రం సలోని చోప్రా చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ లో కుదుపు మొదలయ్యింది . బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ సోదరుడు ఈ సాజిద్ ఖాన్ దాంతో మరింత సంచలనం అయ్యింది సలోని వ్యాఖ్యలు . ప్రస్తుతం ఈ దర్శకుడు హౌజ్ ఫుల్ 4 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు దాంతో ఆ సినిమా షూటింగ్ నిలిపివేశారు . హీరో అక్షయ్ కుమార్ సదరు చిత్ర నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసాడు . సాజిద్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిజం నిగ్గు తేలేవరకు షూటింగ్ ఆపేయమని కోరాడు అక్షయ్ .

ఇక సాజిద్ విషయానికి వస్తే …… సలోని చోప్రా మాత్రమే కాకుండా పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడట ! శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషాంగ పరిమాణం పెరుగుతుంది దాంతో ఎలా పెరిగిందో చూడు , పట్టుకొని చూడు అంటూ అసభ్యకర రీతిలో ప్రవర్తించాడట సాజిద్ ఖాన్ . అతడు చేసిన అవమానానికి సిగ్గుతో తలెత్తు కోలేక పోయానని కుమిలిపోతోంది సలోని చోప్రా . ఇప్పుడు బాలీవుడ్ లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది .

- Advertisement -

English Title: saloni chopra sensational comments on sajid khan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All