Homeటాప్ స్టోరీస్సాక్షి శివానంద్ పై సంచలన ఆరోపణలు చేసిన చెల్లి 

సాక్షి శివానంద్ పై సంచలన ఆరోపణలు చేసిన చెల్లి 

Sakshi shivanand sister Shilpa anand sensational comments on Sakshi shivanand
Sakshi shivanand sister Shilpa anand sensational comments on Sakshi shivanand

సాక్షి శివానంద్ పై సంచలన ఆరోపణలు చేసిన చెల్లి

మా అక్క సాక్షి శివానంద్ నన్ను చంపాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది చెల్లి శిల్పా ఆనంద్ . తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది సాక్షి శివానంద్ . ఆమె చెల్లెలే ఈ శిల్ప ఆనంద్ . తెలుగులో ఈ భామ కూడా మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది . ఆ సినిమా ప్లాప్ కావడంతో ఈ భామని తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు .

- Advertisement -

ఇక అసలు విషయానికి వస్తే ……. భీమా సొమ్ము కోసం నన్ను చంపించడానికి చూస్తోందని , చెల్లి అన్న కనికరం లేకుండా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని ఆరోపణలు చేస్తోంది . స్వయానా అక్కాచెల్లెళ్లు అయిన సాక్షి శివానంద్ , శిల్ప ఆనంద్ ల గొడవ ఎప్పుడు చల్లారుతుందో ? అయినా అక్క పై ఇంతటి ఆరోపణలు చేసింది కాబట్టి తప్పకుండా సాక్షి శివానంద్ మీడియా ముందుకు రావడం ఖాయమే !

 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All