Homeటాప్ స్టోరీస్మొత్తానికి శైలజారెడ్డి వస్తున్నాడు

మొత్తానికి శైలజారెడ్డి వస్తున్నాడు

Shailajareddy alludu gets release dateఆగస్టు 31న శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ సమయానికి రీ రికార్డింగ్ కాలేదు దాంతో విడుదల వాయిదాపడింది . కేరళలో వరదలు ముంచెత్తడం వల్ల ఆలస్యం అయినప్పటికీ మొత్తానికి రీ రికార్డింగ్ ప్రహసనం మొత్తం పూర్తయ్యింది ఇంకేముంది సినిమా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో సెప్టెంబర్ 13న శైలజారెడ్డి అల్లుడు ని విడుదల చేస్తున్నారు . రమ్యకృష్ణ , నాగచైతన్య , అను ఇమ్మాన్యు యేల్ లు నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు .

అత్తా – అల్లుళ్ళ మధ్య జరిగే రసవత్తర పోరు ని వినోద ప్రధానంగా తెరకెక్కించాడట దర్శకులు మారుతి . అత్తా – అల్లుళ్ళ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఘనవిజయాలు సాధించిన చరిత్ర తెలుగు సినిమాలకు ఉంది . 80 – 90 వ దశకంలో అత్తా – అల్లుళ్ళ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఆ నేపథ్యంలో మళ్ళీ వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారట ఆ చిత్ర బృందం .

- Advertisement -

English Title: sailaja reddy alludu gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All