Homeగాసిప్స్శర్వానంద్ ని అన్నా అని పిలుస్తున్న సాయి పల్లవి

శర్వానంద్ ని అన్నా అని పిలుస్తున్న సాయి పల్లవి

Sai pallavi says sharwanand is like my brotherశర్వానంద్ సాయి పల్లవి జంటగా పడిపడి లేచె మనసు చిత్రంలో నటించారు .  ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది అందుకే ట్రైలర్ లోనే  ఇంప్రెస్ అయ్యేలా ఉంటే ఇక సినిమాలో ఈ ఇద్దరి జోడీ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలా ? అయితే తెరమీద రొమాన్స్ చేసే ఈ భామ తెరవెనుక మాత్రం అన్నా ! అని పిలుస్తుందట . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ తనకు శర్వా బాగా నచ్చడంతో సొంత అన్నయ్య లా భావించి అన్నయ్య అని పిలుస్తోందట .

షూటింగ్ లో అన్నయ్య …… అన్నయ్య అని సందడి చేస్తుంటే చిత్ర యూనిట్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారట ! సాయి పల్లవి అంతే ! తాను ఓ డాక్టర్ అయినప్పటికీ తనకు నచ్చిన వాళ్ళని బంధుత్వం తో కలిపేస్తుంది . అందుకే శర్వానంద్ ని అన్నయ్యా ! అనేసింది . ఈ ఇద్దరూ జంటగా నటించిన పడిపడి లేచె మనసు ఈనెల 21న విడుదల అవుతోంది . ఈ సినిమా పట్ల పాజిటివ్ బజ్ ఉంది . పైగా శర్వా కు సరైన పోటీ కూడా లేదు దాంతో తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు .

- Advertisement -

English Title: Sai pallavi says sharwanand is like my brother

Sai pallavi says sharwanand is like my brother

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All