Homeటాప్ స్టోరీస్హిప్పీ తో హిట్ కొడతాడా ?

హిప్పీ తో హిట్ కొడతాడా ?

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కార్తికేయ తాజాగా హిప్పీ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . జూన్ 6 న హిప్పీ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది . ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తుండటం విశేషం .

ఇక ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 లాగే అడల్ట్ కంటెంట్ తో  సాగిపోయేలా ఉంది . ప్లే బాయ్ గా కార్తికేయ నటిస్తున్నాడు . దాంతో ఈ సినిమా యూత్ ని నచ్చేలా తీర్చిదిద్దామని అంటున్నారు హిప్పీ చిత్ర బృందం . దిగంగన , జజ్బా సింగ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు . ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయి నటించారు . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All