
ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క శాంపిల్ చాలు..బుక్ మై షో లో టికెట్స్ ఆలా ఓపెన్ అయ్యాయో లేదో వారం రోజుల పాటు టికెట్స్ అన్ని ఫుల్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ అతృతతో ఉన్నారు.
ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే..
- Advertisement -
* Nizam : 70Cr
* Ceded : 37Cr
* UA: 22Cr
* East: 14Cr
* West: 12Cr
* Guntur: 15Cr
* Krishna: 13Cr
* Nellore: 8Cr
AP-TG Total:- 191CR
* KA: 41Cr
* Tamilnadu: 35Cr
* Kerala: 9Cr
* Hindi: 92Cr
* ROI: 8Cr
* OS – 75Cr
Total WW: 451CR(Break Even- 453CR+)
- Advertisement -