
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు వారం మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ వీలైనంత స్పీడ్ గా సినిమాను దేశ వ్యాప్తంగా ప్రోమోట్ చేయాలనీ చూస్తున్నారు. ఇప్పటికే పలు మీడియా లలో వరుస ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్న టీం..తాజాగా మాస్టర్ ప్లాన్ చేసారు. ఆరు రోజుల్లో దేశం మొత్తం చుట్టేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసారు. వారి ప్లాన్ ప్రకారం..
RRR ప్రమోషనల్ టూర్ ఎలా జరగనుందనే వివరాలను గమనిస్తే…
1. మార్చి 18 – హైదరాబాద్ – దుబాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
2. మార్చి 19 – కర్ణాటక చిక్‌బల్లాపూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
3. మార్చి 20 – బరోడా, ఢిల్లీ
4. మార్చి 21 – అమృత్ సర్, జైపూర్
5. మార్చి 22 – కోల్‌కత్తా వారణాసి
6. మార్చి 23 – వారణాసి – హైదరాబాద్
ఇలా ఆరు రోజుల్లోనే దేశం మొత్తాన్ని చిత్ర యూనిట్ చుట్టేయబోతుంది.
Team #RRR Gears up for a thunderous and exciting week of promotions?
Come join MaRRRch… ????#RRRTakeOver #RRRMovie #RRRonMarch25th ? pic.twitter.com/YP2eM5BMKE
— BA Raju's Team (@baraju_SuperHit) March 17, 2022