Homeఎక్స్ క్లూసివ్ఆర్ ఆర్ ఆర్ సెట్ ఫోటోలు లీక్

ఆర్ ఆర్ ఆర్ సెట్ ఫోటోలు లీక్

 RRR set photos leakedఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఎన్టీఆర్ ,రాంచరణ్ లు నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది . అయితే ఈ సినిమా కోసం వేసిన సెట్ ఫోటోలు  లీక్ అయ్యాయి . ఆర్ ఆర్ ఆర్ సెట్ ఫోటోలు మూడు లీక్ కాగా అందులో రెండు సెట్స్ వి కాగా మరొకటి రాంచరణ్ ది కావడం విశేషం . స్వాతంత్య్రానికి పూర్వం కథ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం .

 

- Advertisement -

ఎందుకంటే ఒకటి పోలీస్ స్టేషన్ కి సంబందించిన సెట్ కాగా ఆ సెట్ పై బ్రిటీష్ జెండా కూడా కనబడుతోంది . అంటే స్వాతంత్య్రానికి పూర్వం అలాగే ఇప్పటి కాలానికి సంబందించిన కథతో ఈ ఆర్ ఆర్ ఆర్ రూపొందుతోంది అన్న దానికి నిదర్శనం . రాజమౌళి ఈ ఫోటోలు లీక్ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్ కాకుండా ఆపలేక పోతున్నాడు .

 

English Title:  RRR set photos leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All