
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటులు ఎన్టీఆర్ , చరణ్ కలిసి నటిస్తుండడం , రాజమౌళి డైరెక్ట్ చేయడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక రిలీజ్ కు మరో రెండు రోజులు మాత్రమే ఉండడం తో అభిమానుల సందడి అప్పుడే థియేటర్స్ వద్ద మొదలైంది.
థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ , ప్లెక్సీ లు ఏర్పటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ మూవీ..ఆస్ట్రేలియా లోను భారీగా రిలీజ్ కాబోతుంది. ఇక ఆ థియేటర్స్ లిస్ట్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.

- Advertisement -