Homeటాప్ స్టోరీస్నైజాం లో 8 రోజులైనా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గట్లే

నైజాం లో 8 రోజులైనా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గట్లే

RRR 4th day telugu states collections
RRR 4th day telugu states collections

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా కుమ్మేస్తున్నాయి. ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ 8 రోజులవుతున్న ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లు రాబడుతుండడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో 8 వ రోజు కలెక్షన్లు చూస్తే..

- Advertisement -

నైజాంలో రూ. 4.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్‌లో రూ. 51 లక్షలు, వెస్ట్‌లో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో.. 8వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8.33 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. మొత్తం 8 రోజుల్లో రూ. 195.98 కోట్లు షేర్, రూ. 292.50 కోట్లు గ్రాస్ రాబట్టగా, వరల్డ్ వైడ్ గా రూ. 414.88 కోట్లు షేర్‌, రూ. 751 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All