Homeఎక్స్ క్లూసివ్ఆ నటుడికి క్యాన్సర్ సోకిందా ?

ఆ నటుడికి క్యాన్సర్ సోకిందా ?

Is Rishi Kapoor suffering from Cancer
Rishi Kapoor and Neetu Singh

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో , ఇప్పటి స్టార్ హీరో కు తండ్రి అయిన రిషి కపూర్ కు క్యాన్సర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతకొంతకాలంగా రిషి కపూర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు దాంతో అది క్యాన్సర్ అని ఊహాగానాలు మొదలయ్యాయి . దానికి తోడు రిషి కపూర్ అమెరికా వెళ్లడంతో ఇది నిజమే అని అంటున్నారు . ఇంకా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా రిషి కపూర్ భార్య చేసిన ట్వీట్ రిషి కపూర్ కు క్యాన్సర్ సోకిందని చెప్పకనే చెబుతోంది .

రిషి కపూర్ తనయుడు రణ్ బీర్ కపూర్ ఇటీవలే సంజు చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే . రణ్ బీర్ కపూర్ సాలిడ్ హిట్ కొట్టిన సంతోషంలో ఉన్న సమయంలోనే ఈ విషయం తెలిసిందట . పలువురు ప్రముఖులు క్యాన్సర్ బారిన పడ్డారు ,క్యాన్సర్ తో  పోరాడుతూనే ఉన్నారు . ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రయోజనం ఉంటుంది లేకపోతే ప్రాణానికే ప్రమాదం . రిషి కపూర్ త్వరగా కోలుకోవాలని , మళ్ళీ ఆరోగ్యంతో కళకళ లాడాలని ఆశిద్దాం .

- Advertisement -

English Title: Is Rishi Kapoor suffering from Cancer ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All