Homeఎక్స్ క్లూసివ్పెళ్ళికి రెడీ అవుతున్న మరో హీరోయిన్

పెళ్ళికి రెడీ అవుతున్న మరో హీరోయిన్

Richa gangopadhyay has announced her angagmentపెళ్లి మీద గాలి మళ్లుతున్న పలువురు హీరోయిన్ లు ఇప్పటికే పెళ్లి చేసుకోగా ఆ జాబితాలో చేరుతోంది హాట్ భామ రిచా గంగోపాధ్యాయ . మిర్చి , లీడర్ , మిరపకాయ్ తదితర చిత్రాల్లో నటించిన ఈ భామ కు తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నప్పటికీ వాటిని కాదని చదువు పూర్తిచేయాలని సినిమాలను వదిలేసి వెళ్ళింది . కట్ చేస్తే అక్కడ చదువుకోవడం మాట ఏమో కానీ ఓ ప్రేమికుడిని మాత్రం పట్టేసింది .

అతడితో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందట కాకపోతే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం త్వరలోనే నిర్ణయించుకుంటామని చెబుతోంది . ఇంతకీ రిచా గంగోపాధ్యాయ చేసుకునే అబ్బాయి ” జోయ్ ” అనే వ్యక్తిని . తెలుగు , తమిళ , బెంగాలీ బాషలలో నటించిన ఈ భామ హీరోయిన్ గా కంటే బిజినెస్ విమెన్ గా రాణించాలని ఆశిస్తోంది అందుకే సినిమాలకు స్వస్తి చెప్పి బిజినెస్ స్కూల్ లో చేరింది .

- Advertisement -

 

English Titlte: Richa gangopadhyay has announced her engagement

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All