Homeటాప్ స్టోరీస్అకిరా నందన్ పవన్ దగ్గరకు ఎందుకొచ్చాడో తెలుసా

అకిరా నందన్ పవన్ దగ్గరకు ఎందుకొచ్చాడో తెలుసా

renu desai tweets about akira nandan being in vijayawada with pawan పవన్ కళ్యాణ్రేణు దేశాయ్ ల మొదటి సంతానం అయిన అకిరా నందన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాడు , నిన్న పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లిన సమయంలో అకిరా నందన్ కూడా కనిపించడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇచ్చింది కాగా ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది అయితే అకిరా నందన్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటున్నాడా ? తల్లి రేణు దేశాయ్ దగ్గర ఉండటం లేదా ? అనే డౌట్ వచ్చింది కొంతమందికి .

ఆ విషయం ఇంకా వైరల్ కాకముందే రేణు దేశాయ్ స్పందించింది . అకిరా నందన్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది కేవలం సెలవులు ఉండటం వల్లనే నట ! పూణే లో తల్లి దగ్గర ఉంటున్న అకిరా నందన్ సెలవులను తండ్రి పవన్ కళ్యాణ్ తో గడపడానికి వచ్చాడు . అదే సందర్భంలో విజయవాడ కూడా వచ్చాడన్న మాట ! కొద్దిరోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ తో ఉంటాడని మళ్ళీ పూణే కు చదువుల నిమిత్తం వస్తాడని ట్వీట్ చేసింది రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ లకు ఇద్దరు పిల్లలు కాగా అందులో అకిరా నందన్ ఒకరు ఆద్య ఒకరు . ఆద్య తల్లి దగ్గరే ఉండగా అకిరా నందన్ మాత్రం పవన్ దగ్గరకు వెళ్ళాడు .

- Advertisement -

 

English Title: renu desai tweets about akira nandan being in vijayawada with pawan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All