Homeటాప్ స్టోరీస్ఆ హీరో అంటే అంత కోపమా ఈ భామకు

ఆ హీరో అంటే అంత కోపమా ఈ భామకు

Rekha's reaction when she realises she's posing next to amitab లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఫోటో చూసి చీదరించుకొని అక్కడి నుండి పక్కకు వెళ్లి అమితాబ్ ఫోటో లేని చోట ఫోటో దిగింది సీనియర్ హీరోయిన్ రేఖ . దక్షిణాదికి చెందిన రేఖ బాలీవుడ్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది , అయితే అదే సమయంలో సీనియర్ హీరో అయిన అప్పటి యాంగ్రీ యంగ్ మాన్ అమితాబ్ తో ప్రేమలో పడింది రేఖ . ఈ ఇద్దరి గురించి బోలెడు కథనాలు 70- 80 వ దశకంలోనే వచ్చాయి . కట్ చేస్తే అమితాబ్ జయా బచ్చన్ ని పెళ్లి చేసుకున్నాడు దాంతో రేఖ కు అమితాబ్ పై విపరీతమైన కోపం .

అలాంటి రేఖ తాజాగా ఫోటోలకు ఫోజు ఇస్తున్న సమయంలో ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అమితాబ్ బచ్చన్ ఫోటో ఉంది అంతే టక్కున అక్కడి నుండి వెళ్ళిపోయి పక్కన ఫోటోలకు ఫోజిచ్చింది . ఇక ఈ సంగతి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . ఒకప్పటి ప్రేమికులు ఇప్పుడు బద్ద శత్రువులు అయ్యారన్న మాట . 64 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్ లతో పోటీ పడుతూ అందంతో మెప్పిస్తోంది రేఖ .

- Advertisement -

English Title: Rekha’s reaction when she realises she’s posing next to amitab

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All