Homeటాప్ స్టోరీస్రెజీనా మరీ ఇంత హాట్ గానా

రెజీనా మరీ ఇంత హాట్ గానా

rejina hot stills goes viralరెజీనా కసాండ్ర తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తోంది , స్టార్ డం ని కోరుకుంటోంది పాపం …… కానీ ఇంతవరకు ఆ భామ కోరుకున్న స్టార్ డం మాత్రం వచ్చి పడటం లేదు ఒక సినిమా హిట్ అని సంతోష పడేసరికి ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ అవుతుండటంతో రెజీనా ఆశలన్నీ ఎప్పటికప్పుడు ఆవిరి అవుతూనే ఉన్నాయి దాంతో అడపాదడపా రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో అలాగే అందాలను ఆరబోస్తూ తన ప్రత్యేకత ని నిరూపించు కుంటూనే ఉంటోంది .

తాజాగా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ సినిమాలో నటిస్తోంది , పైగా కుర్ర హీరో కావడంతో యమా రేంజులో అందాలను ఆరబోస్తూ రొమాన్స్ చేస్తున్న తీరు కి అందరూ షాక్ అవుతున్నారు . ప్రస్తుతం ఈ చిత్రం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటుండగా రొమాంటిక్ సాంగ్ కి సంబందించిన కొన్ని స్టిల్స్ వచ్చాయి ఆ స్టిల్స్ లో రెజీనా మరీ హాట్ గా ఉంది దాంతో కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు రెజీనా అందాలను చూస్తూ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All