Homeటాప్ స్టోరీస్జడలో మల్లెపూలు పెట్టుకొని రెచ్చగొడుతోంది

జడలో మల్లెపూలు పెట్టుకొని రెచ్చగొడుతోంది

regina cassandra hot avatar in kiki danceకికి ఛాలెంజ్ ఓ ఊపు ఊపేస్తోంది , ఇప్పటికే పలురకాల ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తాజాగా కికి ఛాలెంజ్ కూడా అదే రేంజ్ లో ఊపేస్తోంది అయితే ఈ కికి ఛాలెంజ్ కాస్త డేంజర్ అనే చెప్పాలి . ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రా జడలో మల్లెపూలు పెట్టుకొని కుర్రకారు ని రెచ్చగొడుతోంది . కదిలే కారులోంచి దిగి డ్యాన్స్ చేస్తూ మళ్ళీ కారు ఎక్కింది రెజీనా . అంతేకాదు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా . ఇప్పుడా వీడియో హల్చల్ చేస్తోంది .

జడలో మల్లెపూలతో చీరకట్టు లో రెజీనా మరింత రెచ్చగొట్టేలా తయారయ్యింది . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ అనుకున్న స్థాయిలో స్టార్డం ని సొంతం చేసుకోలేకపోయింది . అందాలను ఆరబోస్తూ ఎంతగా రెచ్చిపోతున్నా పాపం సినిమాలు మాత్రం సక్సెస్ కావడం లేదు , ఒకవేళ సినిమా హిట్ అయినా ఈ భామకు అంతగా ఆ సక్సెస్ కలిసి రావడం లేదు . ఇటీవలే తమిళ చిత్రం చంద్రమౌళి లో శృంగార సన్నివేశాల్లో నటించి పిచ్చ షాక్ ఇచ్చింది కానీ ఆ సినిమా కూడా ఫలితం రాబట్టలేదు దాంతో కెరీర్ ని అలా నెట్టుకొస్తోంది అంతే !

- Advertisement -

English Title: regina cassandra hot avatar in kiki dance

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All