Homeటాప్ స్టోరీస్కాలా తో రికార్డ్ సృష్టించిన రజనీ

కాలా తో రికార్డ్ సృష్టించిన రజనీ

record price for rajinis kaala satillite rightsకాలా చిత్రంతో విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ . కబాలి దర్శకుడు పా . రంజిత్ దర్శకత్వంలో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ధనుష్ . ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ పరంగా చరిత్ర సృష్టించి 125 కోట్ల కు అమ్మడు ధనుష్ ఇక ఇప్పుడేమో తెలుగు , తమిళ్ , హిందీ శాటిలైట్ రైట్స్ రూపంలో 75 కోట్ల ని అందుకుంటున్నాడు .

 

స్టార్ టివి మొత్తంగా 75 కోట్లని ఇస్తూ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది . అంటే విడుదలకు ముందే 200 కోట్ల బిజినెస్ అయ్యింది కాలా చిత్రానికి ఇదంతా రజనీ మానియా వల్ల సాధ్యం అయ్యింది . అయితే రజనీ కి ఎన్ని ప్లాప్ లు వస్తున్నప్పటికీ బయ్యర్లు మాత్రం ఎక్కువ రేట్లు పెట్టి సినిమాలనుకొంటూనే ఉన్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All