Homeటాప్ స్టోరీస్ప్రభంజనం సృష్టిస్తున్న బాలీవుడ్ చిత్రం

ప్రభంజనం సృష్టిస్తున్న బాలీవుడ్ చిత్రం

Record collections for URI the surgical strike 2016 లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ” యూరి ”ది  సర్జికల్ స్ట్రైక్ . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది . జనవరి 11న సైలెంట్ కిల్లర్ లా రిలీజ్ అయ్యింది యూరి . అయితే ఈ చిత్రాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే ఈ చిత్రంలో స్టార్ డం ఉన్న నటీనటులు ఎవరూ లేరు మరి .

 

- Advertisement -

అయితే సినిమా చూసిన వాళ్ళ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ కావడం ఒక కారణమైతే , పాజిటివ్ రివ్యూస్ మరో కారణంగా యూరి ప్రభంజనం సృష్టిస్తోంది . ఇప్పటివరకు ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది . ఇంకా మంచి వసూళ్ల తో దూసుకుపోతోంది యూరి ది  సర్జికల్ స్ట్రైక్ . ఈ ఏడాది బాలీవుడ్ కి తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది యూరి . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన యూరి 200 కోట్ల వసూళ్ల ని సాధించడంతో శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో కూడా  నిర్మాతల చేతికి భారీ మొత్తంలో  లాభాలు రానున్నాయి .

English Title: Record collections for URI the surgical strike

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All