Homeటాప్ స్టోరీస్రష్మిక ఏ ధ్యాసలో ఉండి..ఆ తప్పు చేసిందో

రష్మిక ఏ ధ్యాసలో ఉండి..ఆ తప్పు చేసిందో

rashmika forgot date

రష్మిక..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రీసెంట్ గా పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ..ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లోను నిత్యం యాక్టివ్ గా ఉంటూ అలరిస్తుంటుంది. తాజాగా ఓ తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యింది.

తాజాగా రష్మిక తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఏ ఎమోజీలో తనని చూడాలని అనుకుంటున్నారో చెప్పండి అని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం తో ఫాలోయర్స్ తమకు నచ్చిన ఒక్కో ఎమోజీని పెట్టారు. ఆ ఎమోజీని రష్మిక రీ క్రియేట్ చేసింది. అయితే అభిమానులతో మాట్లాడి చాలా రోజులు అవుతోందంటూ రష్మిక చెప్పుకొచ్చింది. అందుకే లైవ్‌లోకి రావాలని అనుకుంటున్నట్టు తెలుపుతూ రెండు డేట్స్ తెలిపింది.

- Advertisement -

ఫిబ్రవరి 1 లేదా ఫిబ్రవరి 3 అంటూ పెట్టేసింది. అక్కడే రష్మిక అడ్డంగా బుక్కైంది. ఫిబ్రవరి నెల ముగిసిపోతుంటే ఇంకా ఒకటి , మూడు ఏంటి అని కామెంట్స్ వేయడంతో.. కాసేపటి తరువాత తన తప్పును తెలుసుకుని సర్దుకుంది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసి మళ్లీ కొత్త పోస్ట్ వేసింది. మార్చి 1 లేదా మార్చి 3 అంటూ కొత్త డేట్లను పోస్ట్ వేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All