Homeటాప్ స్టోరీస్అవకాశం ఇస్తే పడుకుంటే తప్పులేదట

అవకాశం ఇస్తే పడుకుంటే తప్పులేదట

Rashmi sensational comments on castingcouchసినిమాలో ఛాన్స్ ఇస్తే , వారి కోరిక తీర్చితే తప్పేముందని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ యాంకర్ రష్మీ . జబర్దస్త్ తో బుల్లితెరపై అందాలను ఆరబోసి కుర్రకారుని పిచ్చెక్కించిన భామ ఈ రష్మీ . బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో రష్మీ కి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అయితే అందులో గుంటూరు టాకీస్ చిత్రం మినహా మిగతా సినిమాలు ఏవి ఆడలేదు . రష్మీ కి వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా హర్రర్ నేపథ్యంలో రూపొందినవే ! అయితే విధిగా అన్ని సినిమాల్లో కూడా రా ….. స్వర్గం చూపిస్తా అంటూ అందాలను ఆరబోసి యువతని పిచ్చెక్కించింది రష్మీ .

కాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో స్పందించిన రష్మీ అవకాశాల కోసం వెళ్లడం అనేది ఇక్కడ కామన్ , దాన్ని నేను గౌరవిస్తాను కూడా అయితే దానికి ఒప్పుకోవడం ,ఒప్పుకోకపోవడం అన్నది వాళ్ళ వాళ్ళ ఇష్టమని ……. ఇష్టపడి వెళ్లి ఆ అనుభవం పొందాక బయటకొచ్చి గగ్గోలు పెట్టడం దారుణమని అంటోంది రష్మీ . మొత్తానికి అవకాశం ఇచ్చిన వాడి పక్కలో పడుకుంటే తప్పులేదని చెప్పకనే చెబుతోంది ఈ భామ .

- Advertisement -

English title: rashmi sensational comments on castingcouch

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All