Homeఎక్స్ క్లూసివ్రష్మీ రాసలీలల వీడియో

రష్మీ రాసలీలల వీడియో

Rashmi fires on black mailer
Rashmi Gautam

బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న హాట్ యాంకర్ రష్మీ రాసలీలల వీడియో రిలీజ్ చేస్తానని ఓ నెటీజన్ ట్వీట్ చేయడంతో రష్మీ కి విపరీతమైన కోపం వచ్చింది అంతే వాడ్ని ఓ ఆట ఆడుకుంది, అంతేకాదు ఇంకా పచ్చిగా మాట్లాడింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవలే జరిగింది.

రష్మీ రాసలీలల వీడియో నా దగ్గర ఉందని దాన్ని త్వరలోనే ఆన్ లైన్ లో పెడతానని ట్వీట్ చేయడమే ఈ దూమారానికి కారణం . కొన్ని విషయాల్లో ఏమాత్రం సిగ్గుపడకుండా రష్మీ ఇచ్చే సమాధానాలు నెటిజన్ల కు సైతం షాక్ ఇస్తుంటాయి. పలు చిత్రాల్లో కూడా నటించిన రష్మీ తనకు అందమైన ఫిగర్ ఉంది కాబట్టే వాటిని చూపిస్తున్నానని దిమ్మ తిరిగే సమాధానం ఇస్తోంది .

- Advertisement -

 

English Title: Rashmi fires on black mailer

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All