HomeLIFE STYLEజిమ్ లో ఓ రేంజ్ లో కష్టపడుతున్న రాశిఖన్నా

జిమ్ లో ఓ రేంజ్ లో కష్టపడుతున్న రాశిఖన్నా

రీసెంట్ గా సౌత్ ఇండస్ట్రీ పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన రాశిఖన్నా..ఆ తర్వాత తన మాటలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని , సౌత్ సినిమాలంటే ఎంతో ఇష్టమని కవర్ చేస్తూ మాట్లాడింది. తాజాగా సోషల్ మీడియా లో తాను జిమ్ సెంటర్ లో కష్టపడుతున్న పిక్ పోస్ట్ చేసి వైరల్ గా మారింది. ఆ ఫోటోని ఉద్దేశించి ‘స్ర్టాంగర్ ఎవ్రీ డే`..`రెడీ టూ కిక్` అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

- Advertisement -

అలాగే మెలితిరిగిన మజిల్ ఎమోజీని ని కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. రాశీఖన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గోపీచంద్ సరసన `పక్కా కమర్శియల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన `థాంక్యూ ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కోలీవుడ్ లోను పలు సినిమాలు చేస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All