Homeఎక్స్ క్లూసివ్ముద్దులు పెట్టుకున్న రాశి ఖన్నా కుర్ర డైరెక్టర్

ముద్దులు పెట్టుకున్న రాశి ఖన్నా కుర్ర డైరెక్టర్

Rashi khanna and Venky atluri caught with kissముద్దులు పెట్టుకుంటూ అడ్డంగా దొరికిపోయారు హీరోయిన్ రాశి ఖన్నా కుర్ర డైరెక్టర్ వెంకీ అట్లూరి . రాశి ఖన్నా – వెంకీ అట్లూరి ముద్దులు పెట్టుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? రాశి ఖన్నా – వరుణ్ తేజ్ జంటగా నటించిన తొలిప్రేమ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం కూడా తెలిసిందే .

 

- Advertisement -

తొలిప్రేమ చిత్రానికి గాను హీరోయిన్ రాశి ఖన్నా కు అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి కి టి. సుబ్బరామిరెడ్డి అవార్డులు లభించాయి . ఆ అవార్డులను అందుకున్న సంతోషంలో ఆ అవార్డులను చేతిలో పట్టుకొని ముద్దులు పెడుతూ ఓ వీడియో తీసుకున్నారు . ఆ వీడియో ని ట్వీట్ చేసారు రాశి ఖన్నా అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి . తొలిప్రేమ చిత్రం వెంకీ అట్లూరి కి తొలి సినిమా కాగా మిస్టర్ మజ్ను ని తన రెండో చిత్రంగా చేసాడు ప్లాప్ కొట్టాడు పాపం .

 

English Title: Rashi khanna and Venky atluri caught with kiss

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All