Homeటాప్ స్టోరీస్గల్లీ బాయ్ ఫస్ట్ డే వసూళ్లు

గల్లీ బాయ్ ఫస్ట్ డే వసూళ్లు

Ranvir singh's Gully boy first day collections రణ్ వీర్ సింగ్అలియా భట్ లు జంటగా నటించిన గల్లీ బాయ్ నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . నిన్న రిలీజ్ అయిన గల్లీ బాయ్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ ఏది లేకపోవడంతో మొదటి రోజున మంచి వసూళ్లు సాధించింది . 18. 70 కోట్ల వసూళ్ల ని మొదటి రోజున వసూల్ చేసి సంచలనం సృష్టించింది గల్లీ బాయ్ చిత్రం .

 

- Advertisement -

రణ్ వీర్ సింగ్ తో అలియా భట్ చేసిన రొమాంటిక్ సీన్స్ కి ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున అప్లాజ్ వస్తోంది . జోయా అక్తర్ రూపొందించిన ఈ చిత్రం కు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి దాంతో మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . రణ్ వీర్ సింగ్ గత ఏడాది సింబా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోగా తాజాగా గల్లీ బాయ్ మంచి ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది . దాంతో గల్లీ బాయ్ కూడా హిట్ అయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

 

English Title: Ranvir singh’s Gully boy first day collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All