Homeటాప్ స్టోరీస్రంగస్థలం ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా

రంగస్థలం ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా

rangasthalam first day collectionsమెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే . కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం నిన్న ఎంత వసూల్ చేసిందో తెలుసా ……. 37 కోట్ల పైనే . ఓవర్ సీస్ లో కూడా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ని సాధించింది రంగస్థలం చిత్రం . కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొట్టేసినట్లు తెలుస్తోంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది .

రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ , రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం కలుపుకొని 37 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్ల ని సాధించి చరణ్ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది రంగస్థలం . సుకుమార్ దర్శకత్వ ప్రతిభ , చరణ్ , సమంత ల నటన , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం , రంగస్థలం సెట్ , గోదావరి అందాలు , మైత్రి మూవీస్ నిర్మాణ విలువలు వెరసి రంగస్థలం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All