Homeగాసిప్స్రానా -త్రిషల పెళ్లి

రానా -త్రిషల పెళ్లి

Rana and Trisha wedding?రానా త్రిష లు చాలా రోజులుగా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే . చెన్నై మహానగరంలో కానీ హైదరాబాద్ లో కానీ వీళ్ళు తిరగని ప్లేస్ అంటూ లేదు అంతగా బలమైన బంధం వీళ్లది . ఒక దశలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని వార్తలు వచ్చాయి కట్ చేస్తే బ్రేకప్ చెప్పుకున్నారు . త్రిష బిజినెస్ మెన్ కం ప్రొడ్యూసర్ తో పెళ్ళికి సిద్ధమైంది కానీ ఎంగేజ్ మెంట్ లోనే ఆగిపోయింది ఆ పెళ్లి . దాంతో మళ్ళీ రానా – త్రిష ల పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి . అందుకు తాజా ఉదాహరణే ఆర్య సాయేషా సైగల్ ల పెళ్లి వార్త .

 

- Advertisement -

ఆర్య – సాయేషా సైగల్ లు అధికారికంగా పెళ్లి వార్త ప్రకటించిన నేపథ్యంలో వాళ్లకు శుభాకాంక్షలు అందజేశాడు రానా అలాగే త్రిష దానికి ఆర్య ఇచ్చిన రిప్లయ్ తో రానా – త్రిషల పెళ్లి మళ్ళీ గుప్పుమంది . అలాగే పలువురు నెటిజన్లు కూడా త్రిష ని పెళ్లిచేసుకోమని రానా ని కోరుతున్నారు . ఏమో ! ఏమైనా జరగొచ్చు కదా !

 

English Title: Rana  and Trisha wedding?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All