Homeగాసిప్స్రానా కు అనారోగ్యం అంటూ పుకార్లు

రానా కు అనారోగ్యం అంటూ పుకార్లు

Rana facing health problemsరానా కు అనారోగ్యం అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి . రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని అలాగే కిడ్నీ ని తొలగించి మరో కిడ్నీ ని పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి అయితే అనారోగ్య సమస్య ఉంది కానీ కిడ్నీ ని తీసేసేంత సమస్య లేనట్లు తెలుస్తోంది . ఇప్పటికే కంటి సమస్యతో బాధపడుతున్న రానా కు ఇప్పుడు కిడ్నీ రూపంలో మరో సమస్య వచ్చి పడింది .

 

- Advertisement -

అయితే కిడ్నీ ని తీసేసి మరో కిడ్నీ ని పెట్టే పెద్ద సమస్య అయితే లేదట ! డాక్టర్ల సలహాలు , సూచనల మేరకు తగిన చికిత్స కూడా తీసుకుంటున్నాడు రానా . బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా టాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటిస్తున్నాడు .

 

English Title: Rana facing health problems

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All