Homeటాప్ స్టోరీస్పోర్న్ స్టార్ ఫోటోని షేర్ చేసిన వర్మ

పోర్న్ స్టార్ ఫోటోని షేర్ చేసిన వర్మ

Ramgopal Varma
Ramgopal Varma

పోర్న్ స్టార్ మియా మాల్కోవా నగ్న ఫోటోని షేర్ చేయడమే కాకుండా భయంకరమైన క్యాప్షన్ ని పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . మియా మాల్కోవా వర్మ దర్శకత్వంలో ”జి ఎస్ టి ” గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు . పలు వివాదాలను రాజేసింది జి ఎస్ టి .

ఇక తాజాగా మియా మాల్కోవా బీచ్ లో సేద తీరుతూ దీనికి క్యాప్షన్ పెట్టండి , నచ్చితే షేర్ చేయండి అని తన నగ్న ఫోటోని షేర్ చేసింది దాంతో వర్మ క్యాప్షన్ పెట్టడమే కాకుండా షేర్ చేసి మియా మాల్కోవా పై తనకున్న అభిమానాన్ని, కోరికని చాటుకున్నాడు రాంగోపాల్ వర్మ . మియా మాల్కోవా నగ్న ఫోటో (అంటే ఉండీ లేనట్లుగా ఉండే చిన్న పాటి వస్త్రం అడ్డం ఉందనుకోండి) కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All