Homeటాప్ స్టోరీస్రంగస్థలం పై కాన్ఫిడెంట్ గా ఉన్న చరణ్

రంగస్థలం పై కాన్ఫిడెంట్ గా ఉన్న చరణ్

ramcharan confident on rangasthalamరంగస్థలం చిత్రంపై హీరో రాంచరణ్ చాలా నమ్మకంగా ఉన్నాడు . పదేళ్ల కెరీర్ లో నేను ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ రంగస్థలం చిత్రం లోనిదేనని , తప్పకుండా మీ అందరికీ సినిమా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా మా రంగస్థలం ని చూడండి అని అంటున్నాడు రాంచరణ్ . నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన చరణ్ రంగస్థలం గురించి ఎక్కువగా మాట్లాడాడు .

 

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అప్పుడే విశేషంగా అలరిస్తోంది . చరణ్ సరసన సమంత నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు . ఇక ఈ చిత్రాన్ని ఈనెల 30న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచింది రంగస్థలం దాంతో మొదటి రోజు రికార్డుల మోత మోగేలా ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts