Homeటాప్ స్టోరీస్దర్శకుడి నరేషన్ కు ఫిదా అయిన రామ్

దర్శకుడి నరేషన్ కు ఫిదా అయిన రామ్

దర్శకుడి నరేషన్ కు ఫిదా అయిన రామ్
దర్శకుడి నరేషన్ కు ఫిదా అయిన రామ్

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ చిత్రం చేసిన రామ్, కొంత గ్యాప్ తీసుకుని లింగుసామి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫైనల్ వెర్షన్ లాక్ అయింది. ఇటీవలే దర్శకుడు లింగుసామి రామ్ కు ఆన్లైన్ లోనే స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ సోషల్ మీడియాలో ఈ విషయం ధృవీకరించాడు.

- Advertisement -

లింగుసామి చెప్పిన ఫైనల్ నరేషన్ అదిరింది. మీరు సూపర్ సార్. ఈ సినిమాను మొదలుపెట్టడానికి ఎదురుచూస్తున్నాను అని ఎగ్జైట్ అయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. టాప్ సంగీత దర్శకుడిని ఈ చిత్రం కోసం ఎంపిక చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All