Homeటాప్ స్టోరీస్రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కు ట్రోల్స్ వర్షం

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కు ట్రోల్స్ వర్షం

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కు ట్రోల్స్ వర్షం
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కు ట్రోల్స్ వర్షం

రామ్ గోపాల్ వర్మ, ఎంత తిట్టుకున్నా, పొగుడుకున్నా ఈ వ్యక్తిని మాత్రం విస్మరించలేరు ఎవరూ. ఎప్పుడూ కాంట్రవర్సీలతో సహవాసం చేసే వర్మ నుండి నిఖార్సైన సినిమా వచ్చి చాలా కాలమైంది. అయినా కూడా తన ప్రతీ సినిమాకూ ఆసక్తి పెంచడం వర్మకు బాగా తెలుసు. ఈ మధ్య కొన్ని బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలతో మన ముందుకు వచ్చిన వర్మ, స్పార్క్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ను కూడా మొదలుపెట్టాడు.

ఇక రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియనాతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీనికి ఫన్నీగా క్యాప్షన్ రాద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాడు వర్మ. “ఇంటర్వ్యూ చేయడానికి అరియనా వచ్చింది. అయితే నేను జిమ్ కు తీసుకెళ్లి వర్కౌట్స్ చేసాం” అని వర్మ పోస్ట్ చేసాడు. దీంతో పాటు వాళ్లిద్దరూ డంబెల్స్ తో దిగిన ఫోటోను షేర్ చేసాడు.

- Advertisement -

అయితే ఈ క్యాప్షన్ లో డబల్ మీనింగ్ వెతుక్కున్న నెటిజెన్లు వర్మపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయినా వర్మ ఇవన్నీ పట్టించుకుంటాడేంటి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All