Homeటాప్ స్టోరీస్లేవగానే ఆడవాళ్ళ తొడలు చూస్తాడట

లేవగానే ఆడవాళ్ళ తొడలు చూస్తాడట

Ram gopal varma comments again on thighsనేను నిద్ర లేవగానే ఆడవాళ్ల తొడలు చూసే రకం అని సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . అమ్మాయిల తోడు , మందు , సినిమా ఇదే నా జీవితం అంటూ పలుమార్లు ప్రకటించిన వర్మ తాజాగా భైరవగీత చిత్రం కోసం ప్రచారం మొదలు పెట్టాడు . అయితే కామన్ గా భైరవగీత సినిమా గురించి మాత్రమే చెబితే ఎవరూ పట్టించుకోరు కాబట్టి రజనీకాంత్ 2. ఓ చిత్రం పై కామెంట్ చేసి అటెన్షన్ కొట్టేసాడు . ఇక ఇప్పుడేమో ఆడవాళ్ళ తొడలు చూడటం తోనే నా ఉదయం పార్రంభం అవుతుందని వ్యాఖ్యానించాడు .

భైరవగీత ప్రమోషన్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రచారంలో నానాలని చూస్తున్నాడు వర్మ అందుకే తొడల గురించి మళ్ళీ కామెంట్ చేసాడు . మీ టూ ఉద్యమం భారత్ లో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది అయితే అందులో ఎవరెవరి పేర్లో వచ్చాయి దాంతో నా పేరు కూడా వస్తుందని ఆశించాను కానీ రాలేదు ఏంటో మరి ! అంటూ నిర్వేదంతో అంటున్నాడు వర్మ . నిజమే ! వర్మ స్టైలే వేరు . మందు మగువ లేనిదే ముద్ద దిగదు . ఈ విషయాన్నీ పలుమార్లు చెప్పాడు వర్మ కానీ ఒక్కరు కూడా వర్మ పై లైంగిక ఆరోపణలు చేయలేదు ఎందుకో ! ఆశ్చర్యమే మరి .

- Advertisement -

English Title: Ram gopal varma comments again on thighs

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All