Homeటాప్ స్టోరీస్టిక్ టాక్ గాళ్‌కి వ‌ర్మ ఆఫ‌ర్‌!

టిక్ టాక్ గాళ్‌కి వ‌ర్మ ఆఫ‌ర్‌!

టిక్ టాక్ గాళ్‌కి వ‌ర్మ ఆఫ‌ర్‌!
టిక్ టాక్ గాళ్‌కి వ‌ర్మ ఆఫ‌ర్‌!

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో భిన్నంగా ఆలోచించే వ్య‌క్తి రామ్‌గోపాల్‌వ‌ర్మ. ఆయ‌న ఏది చేసిన.. ఏ నిర్ణ‌యం తీసుకున్నా సంచ‌ల‌న‌మే. గ‌త కొంత కాలంగా వివాదాస్ప‌ద చిత్రాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారాయ‌న‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ట్విట్ట‌ర్‌లో టెంటేసుకు కూర్చున్న వ‌ర్మ నిత్యం ఏదో ఒక వార్తతో వార్త‌ల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఆయ‌న మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఆయ‌న టిక్ టాక్‌లో అద‌ర‌గొట్టిన ఓ అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. నీకు న‌ట‌న అంటే ఆస‌క్తి వుంటే త‌న‌ని సంప్ర‌దించ‌మ‌ని ఓ ఈ మెయిల్ అడ్ర‌స్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింద.

- Advertisement -

ఆక్వా గ‌ర్ల్ ఏకే అనే ఐడీతో స‌ద‌రు యువ‌తి టిక్ టాక్‌లో ఫేమ‌స్ అవుతోంది. అలాంటి యువ‌తి వ‌ర్మ ఆఫ‌ర్‌ని ఓకే చేస్తుందా? అన్న‌దే ఇక్క‌డ ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర్మ చేసిన ట్వీట్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు టిక్ టాక్ భామ నుంచి రిప్లై మాత్రం రాలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All