Homeటాప్ స్టోరీస్రాంచరణ్ చిత్రానికి కళ్ళు చెదిరే ఆఫర్

రాంచరణ్ చిత్రానికి కళ్ళు చెదిరే ఆఫర్

Ram Charan creates record: The Hindi rights of his film sold for a whopping amountఇంకా సెట్స్ మీద ఉండగానే రాంచరణ్ షూటింగ్ లో పాల్గొనకుండానే రాంచరణ్ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొండుతున్న చిత్రానికి కళ్ళు చెదిరే ఆఫర్ దక్కింది . హిందీ సాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 22 కోట్ల ఆఫర్ ఇచ్చారట ! ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రానికి కూడా ఇంతటి భారీ ఆఫర్ లభించలేదు . బోయపాటి శ్రీను మాస్ దర్శకుడు అలాగే చరణ్ కూడా మాస్ హీరో పైగా మెగా హీరో దాంతో ఫైటింగ్ లకు , యాక్షన్ సీన్స్ కు కొదవలేదు కాబట్టి ఇంతటి భారీ ఆఫర్ ఇచ్చారట .

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది , ప్రస్తుతం రెండో షెడ్యూల్ ప్రారంభమయ్యింది . ఈనెల 25 నుండి రాంచరణ్ ఆ షూటింగ్ లో పాల్గొన నున్నాడు ఇక చరణ్ సరసన నటిస్తున్న భామ ఎవరో తెలుసా …… కైరా అద్వానీ . ప్రస్తుతం మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటిస్తోంది . ధోని చిత్రంలో నటించి భారతీయుల హృదయాలను దోచుకుంది ఈ భామ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All