Homeటాప్ స్టోరీస్ఉపాస‌న సీక్రెట్ చెప్పిన ర‌కుల్‌!

ఉపాస‌న సీక్రెట్ చెప్పిన ర‌కుల్‌!

ఉపాస‌న సీక్రెట్ చెప్పిన ర‌కుల్‌!
ఉపాస‌న సీక్రెట్ చెప్పిన ర‌కుల్‌!

స్టార్ హీరో మెగాప‌వ‌ర్‌స్టార్ వైఫ్, అపోలో హాస్పిట‌ల్స్ అధినేత మ‌న‌వ‌రాలు ఉపాస‌నకు సంబంధించిన ఓ సీక్రెట్‌ని స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ బ‌మ‌టపెట్టేసింది. ఫిట్‌నెస్‌, హెల్తీ లైఫ్ స్టైల్ ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రికి అవ‌గాహ‌న క‌ల్పించే విధంగా `యువ‌ర్ లైఫ్‌` పేరుతో ఓ వెబ్‌సైట్‌ని ఉపాస‌న న‌డుపుతున్న వియం తెలిసిందే. స‌మంత‌తో ఈ వెబ్ పోర్ట‌ల్‌ని ప్రారంభించారు ఉపాస‌న‌. ప్ర‌తీ ఒక సెల‌బ్రిటీని త‌న వెబ్ కోసం ప్ర‌త్యేకంగా ప్రొటీన్ ఫుడ్‌ల‌ని ప‌రిచ‌యం చేస్తున్నారు.

ఇందులో భాగంగా న‌టి ర‌కుల్ ప్రీత్‌సింగ్ ని ఆహ్వానించారు. ర‌కుల్ సెల‌బ్రిటీ చెఫ్‌గా మారి `పాల‌కూర బ‌ఠాణీ ప‌లావ్ `త‌యారీ విధానాన్ని చూపించారు. అంతే కాకుండా ఉపాస‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాన్ని ర‌కుల్ బ‌య‌ట‌పెట్టారు. ఉపాస‌న త‌ర‌చూ డైట్‌లో వుంటుంద‌ని, అస్స‌లు రైస్ తిన‌డానికి ఆస‌క్తిని చూపించ‌ద‌ని ర‌కుల్ తెలిపింది. `పాల‌కూర బ‌ఠాణీ ప‌లావ్ `ఉసాస‌న సిద్ధం చేసుకుంటే మాత్రం తను కూడా రైస్ తినొచ్చ‌ని ర‌కుల్ చమ‌త్క‌రించింది.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ కార్య్ర‌మంలో పాల్గొన్న స‌మంత‌, ర‌ష్మిక‌.. త‌మ ఆరోగ్య స‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అలాగే ఓట్స్ క్యారెట్ ఇడ్లీ, గాజ‌ర్ కా హ‌ల్వా త‌యారు చేసే విధానాన్ని ఈ ఇద్ద‌రూ చేసి చూపించారు. ఈ సారి ర‌కుల్ త‌న ఆరోగ్య ర‌హ‌స్యాన్ని స్ప‌ష్టం చేసింది. ఈసారి ఏ హీరోయిన్ ఫేవ‌రేట్ డిష్‌ని ఉపాస‌న ప‌రిచ‌యం చేస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All