Homeటాప్ స్టోరీస్విప్పేసి చూపిస్తా మీకేంటి అభ్యంతరం

విప్పేసి చూపిస్తా మీకేంటి అభ్యంతరం

rakul preet singh responds on criticismనాకు ఛాన్స్ వచ్చింది అందుకే అందాలను ఆరబోసి ఫోటో షూట్ చేశాను , దాని వల్ల మీకున్న అభ్యంతరం ఏంటి ? నాకు కానీ , నా కుటుంబ సభ్యులకు కానీ లేని అభ్యంతరం నెటిజన్ల కు ఎందుకు అని సూటిగా ప్రశ్నిస్తోంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ తాజాగా బాలీవుడ్ లో అయ్యారీ చిత్రంలో  నటించింది . ఆ సినిమా రేపు రిలీజ్ అవుతోంది . ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేసింది రకుల్ ప్రీత్ సింగ్ .
దాంతో రకుల్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు . తీవ్ర స్థాయిలో ఆ విమర్శలు ఉండటం అవి రకుల్ ప్రీత్ సింగ్ ద్రుష్టి కి రావడంతో ఎట్టకేలకు స్పందించింది . నా ఒళ్ళు నాఇష్టం , అందాలు ఉన్నది చూపించడానికే …… నాకు , నా కుటుంబ సభ్యులకు లేని ఇబ్బంది మీకెందుకు అంటూ అదే స్థాయిలో సమాధానం చెబుతోంది రకుల్ .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All