HomeLIFE STYLEరకుల్ బ్యాక్ ను మొత్తం ఓపెన్ చేసిందే

రకుల్ బ్యాక్ ను మొత్తం ఓపెన్ చేసిందే

rakul preet singh backless photoshoot
rakul preet singh backless photoshoot

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ మధ్య వరుస హాట్ బికినీ, క్లివేజ్ , హాట్ ఫోటో షోస్ తో నెటిజన్లకు కనువిందు చేస్తూ వస్తుంది. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రకుల్..మొదటి మూవీ తో హిట్ కొట్టి..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన జోడి కట్టింది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి వరుస అవకాశాలు రావడం తగ్గాయి. ఒకటి , రెండు సినిమాల్లో నటించిన అవి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ కావడం తో నిర్మాతలు ఈమెను పట్టించుకోవడం మానేశారు.

అయినప్పటికీ బాలీవుడ్ లో వరుస ఛాన్సులు వస్తుండడం తో ఆమె అక్కడ బిజీ గా మారింది. కానీ తెలుగు ఛాన్సుల కోసం గట్టిగానే ట్రై చేస్తుంది. సోషల్ మీడియా ను నమ్ముకొని హాట్ హాట్ పిక్స్ తో ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియా లో షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. తన బ్యాక్ ను పూర్తిగా ఓపెన్ చేసి చూపరులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All